అపురూపము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేషణం./వైకృత విశేషణము
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. నాజూకు/అరుదైన
  2. .. అపూర్వము, పూర్వములేనిది. అరుదు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. అరుదు.
  2. అపూర్వము.
సంబంధిత పదాలు
  1. అపురూపమైన బిడ్డ.
  2. అపురూపమైన సౌందర్యం.
వ్యతిరేక పదాలు
  1. అసహ్యము.
  2. మిక్కుటము
  3. విస్తారము
  4. పుష్కలము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • అపురూపములగు మాఱొ,డ్డనములు ప్రస్ఫురితములు దృఢంబులుఁగాఁ దీ, ర్చినఁగాక తెఱంగగునే, యని మొనలేర్పఱచె
  • నేను దాన్ని అపురూపముగా చూచుకుంటున్నాను

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అపురూపము&oldid=898341" నుండి వెలికితీశారు