అప్పుచేసి పప్పు కూడు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


ఆడంబరంగా జీవించడం వివేకమైన విషయం కాదు. ఆడంబరం అనేది వ్యసనం లాంటిది దానికి అలవాటు పడిన వాళ్ళు సంపదను శీఘ్రంగానే కోల్పోతారు. స్వంత ధనంతో ఆడంబరంగా ఉన్నని రోజులు అంతగా పట్టించుకోరు కాని అప్పు చేసి ఆడంబరంగా జీవించేవారిని సమాజం గౌరవించదు. అలాంటి వారిని చూసి బయటి వాళ్ళు హేళనగా చెప్పే సామెత ఇది.

పదాలు[<small>మార్చు</small>]