అప్రాప్తే శాస్త్ర మర్థవత్
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సరియవు నర్థము ప్రతీతము కానప్పుడును, మఱొకవిధమున నయ్యర్థమును సాధింప నవకాశము, గతి లేనప్పుడును శాస్త్రము అర్థవంత మవును అనగా- తదర్థబోధనమున శాస్త్రము ప్రవర్తించును. "అనధిగతే శాస్త్ర మర్థవత్" అనియు నీన్యాయమునకు వాడుక గలదు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939