అబద్ధము ఆడితే అతికినట్లుండాలి

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు



అబద్ధము ఆడుట మంచిది కాదు. కానీ ఒకవేళ అవసరార్థమై అబద్ధము ఆడినచో అది ఇతరులను నమ్మించదగినదిగా (అతికినట్లుగా) ఉండవలెను. తాను అబద్ధము ఆడుచున్నట్లు ఇతరులు గ్రహించిన సందర్భములో, అబద్ధమాడిన వానిని ఉద్ధేశించి వ్యంగ్యముగా ఈ సామెతను వాడెదరు.