అబ్దము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
- వ్యు. అపః దదాతి-దా + క = దః-అప్ + దః. నీటినిచ్చునది.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సంవత్సరము: అబ్ది.... శత +అబ్ది.... శతాబ్ది.... వంద సంవత్సరాలు
- పుం.న.
1. మేఘము.2. తుంగముస్త.3. వర్షపర్వతము.4. అద్దము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు