మేఘము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- మేఘము నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]భూతలము మీద ఉన్న నీరు సూర్యుడి వేడికి ఆవిరి అయి మేఘ రూపము దాల్చి ఆకాశంలో తేలుతుంటాయి. వీటిని మేఘము అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయపదాలు
- మబ్బు / జలధరము / పయోధరము / ధారాధరము / అంబుదము / నీరదము / వారిదము / తోయదము / జీమూతము / మొయిలు
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కారుమేఘము
- మేఘసందేశము
- ఆఘమేఘాలు.
- మేఘావృతము
- మేఘాలయ
కారు