జలధరము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- జలధరము నామవాచకము
- వ్యుత్పత్తి
- నీటిని ధరించినది.
- సంస్కృతసమము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నీటిని ధరించినది.= మేఘము
పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయపదాలు
- మబ్బు / జలధరము / పయోధరము / ధారాధరము / అంబుదము / నీరదము / వారిదము / తోయదము / జీమూతేము / మొయిలు
- నానార్థాలు
నీరదము/ వారిదము/పయోధరము/జలధరము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు