నీరదము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నీరదము నామవాచకము
- వ్యుత్పత్తి
- నీటిని ధరించినది.= మెఘము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయపదాలు
- మబ్బు / జలధరము / పయోధరము / ధారాధరము / అంబుదము / నీరదము / వారిదము / తోయదము / జీమూతము / మొయిలు
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు