జలదము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- జలదము నామవాచకము
- వ్యుత్పత్తి
- నీటిని ధరించినది
- సంస్కృతసమము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]జలము/నీరును కలిగివున్నది,వర్షించునది=మబ్బు,మేఘము/అంబుదము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు