cloud
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, చీకటి చేయుట, నల్లపరచుట.
- this clouded his prospectsయిందువల్ల వానికి ఆశ తప్పినది.
- when sorrow clouds the face ముఖము వ్యసనాక్రాంతముగా వుండేటప్పుడు.
నామవాచకం, s, మేఘము, మబ్బు, మెయిలు.
- the clouds are gathering మబ్బు వేస్తూ వున్నది.
- clouds of smoke ధూమస్తోమము, విస్తారమైన పొగ.
- cloud of dust రేగిన దుమ్ము.
- or infamy అపవాదము, కళంకము.
- he was under a cloud అపవాదగ్రస్తుడై వుండినాడు.
- or flock గుంపు సమూహము.
- a cloud of birds పక్షుల సమూహము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).