అభిగమనము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము/సం.వి.
సం.వి.అ.న./సం. సంస్కృత సమము వి. అ. న.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఎదురుగా పోవుట / సంభోగము
- పొందు, పొందిక. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- 1. సమీపించుట.2. ఎదురుపోవుట.3. పొందుట.4. సంభోగము. = ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966 = తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు=
[<small>మార్చు</small>]- నానార్థాలు
అభిగమము
- సంబంధిత పదాలు
"పరదారాభిగమనము;"/సేవించుట. "సర్వతీర్థాభిగమనము.
- వ్యతిరేక పదాలు