అమావాస్య
స్వరూపం
శుక్లపక్షము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అమావాస్య నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అమాస,
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- అమవస/అమావాస్య : సూర్యేందుసంగమము./ చంద్రుడు ప్రకాశింపని దినము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"క. అమవస గావున నేఁడ,క్కమలజు గొలువగ మహర్షి గణములు పితృసం,ఘములును బోదురు బ్రహ్మాం,డమునం గలవారలం దొడంగూడంగాన్." భార. ఆది.౫,ఆ. ౬౬. "క. కలుగుం దోఁపమి యమవస, గలుగునె యంతటన యమృతవరునకు నాశం, బలఘుపరవస్తువునకుం, గలదె యభావంబు మనసు గానని కలుచన్." భార. శాం. ౪,ఆ. ౧౮౩.