అమ్మి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వై. వి.
- అమ్మి నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- అమ్మాయి/ బాలిక, / అమ్మాయి. [ఇది ప్రీతివాచకము]
- కూతురు.
- నీచజాతి స్త్రీ.
- అమ్మీ! ఇలారా! అదేమిటి? గోంగూరా! (అమ్మి అంటే జానపద స్త్రీ అన్నమాట)
- (చిన్న పాప) ఆఁడుపాప, చిన్నది, పడుచు, పిన్న, పాప, పిల్ల.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒకపాటలో పదప్రయోగము: ఎట్టాగో వున్నాదే ఓ లమ్మీ......ఏమేమో ఔతుందే చిన్నమ్మి........