అయోధ్య
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అయోధ్య నామవాచకం/సం.వి.ఆ.స్త్రీ.
- వ్యుత్పత్తి
వ్యు. యోద్ధుంశక్యా = యోధ్యా- నయోధ్యా. (న.త.) యుద్ధముచేసి ఆక్రమింప అలవికానిది. మోక్షదాయకములగు పుణ్య నగరములు ఏడింటిలో మొదటిది. అయోధ్య, మథుర, మాయ, కాశి, కాంచి, అవంతి పురి, ద్వారక - ఇవి పుణ్యనగరములు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- రామాయణములో ఇక్ష్వాకు వంశపు రాజధాని.
- భారతదేశంలో ఒక చారిత్రాత్మక నగరం.
- (ముట్టడింప శక్యము గానిది.) ఇక్ష్వాకువంశస్థుల రాజధాని. (ఇది సరయూతీరమునఁ గలదు. మోక్షదాయకములగు సప్తపురములలో నొకటి.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు