అరతి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- విరక్తుడు. 2. సంతోషములేనివాడు. అని అర్థము
- విషయములయందు ఇష్టములేకుండుట. మన్మథావస్థలు పదింటిలో ఆఱవది.
- సంతోషము లేనివాడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు