Jump to content

అరుగుదెంచు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. వచ్చు/ ఏతెంచు
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "క. కాంచి రరుగుదెంచు మహాత్మున్." భార.ఆది. ౭,ఆ. ౧౬౪.
  2. "సీ. ఏనును నకులుండు నేఁగి రోమ, శాదేశమునఁ జేసి యఖిలతీర్థంబులు నాడి వచ్చెదము మాయరుగుదెంచు, నంత కెంతయును బ్రయత్నంబుతోఁ గృష్ణఁ, గాచియుండుఁడనిన ఘనుఁడు భీముఁ,డనియె." భార.అర.౩,ఆ. ౨౮౫;
  3. పోవు..........."సీ. తైలకటాహ మవగాహనము చేసివెడలు చందమున వెల్వడిన ముగురు, సముచితస్నాన కృతపరిష్కారు లగుచు, హంసకేతనుపాలికి నరుగుదేర, శంఖలిఖితద్విజులు సత్యసంధుఁడైన తనయుకథఁ జెప్ప." జై.౪,ఆ. ౧౩౯. ఈయర్థము ప్రాయికముకాదు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]