Jump to content

వచ్చు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • వచ్చు అ కర్మక క్రియ
వ్యుత్పత్తి

దేశ్యం

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • దూరము నుండి సమీపముకు నడచు.
  • కూడు
  • రాక / రాబడి /
నానార్థాలు

అగుదెంచు, అడదెంచు, అరుగుదెంచు, అరుదెంచు

సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము వచ్చాను వచ్చాము
మధ్యమ పురుష: నీవు / మీరు వచ్చావు వచ్చారు
ప్రథమ పురుష పు. : అతను / వారు వచ్చాడు వచ్చారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు వచ్చింది వచ్చారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

వస్తాడు/ పదప్రయోగము: ఒక పాటలో: వస్తాడు నారాజు .... రానె వస్తాడు నారాజు ఈ రోజు..... కార్తీక పున్నమి వేళ....

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=వచ్చు&oldid=959803" నుండి వెలికితీశారు