అరుణాత్మజుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సంపాతి తమ్ముఁడు, జటాయువు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
1. జటాయువు. 2. శని. 3. కర్ణుడు. 4. సుగ్రీవుడు. 5. యముఁడు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు