కర్ణుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కర్ణుడు నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మహాభారతములో కుంతీదేవికి సూర్యభగవానుని అనుగ్రహము వలన కలిగిన పుత్రుడు.
సప్తసూర్యపుత్రులలొ ఒకడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
అంగరాజు, అర్కసూతి, ఆర్కి, కానీనుడు, తాపనుడు, దినేశ్వరాత్మజుడు, దైవాకరి, భానుజుడు, రవిజుడు, రాధేయుడు, వసుషేణుడు, వైకర్తనుడు, సావిత్రుడు, సూర్యజుడు. [తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 ]
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు