అంగరాజు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సం.వి.అ.పుం.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1* తెలుగువారిలో కొందరి ఇంటిపేరు 2*చంద్రవంశమున బుట్టిన బలియను వాని భార్యయగు సుధేష్ణకు దీర్ఘతముని యనుగ్రహమున బుట్టినవాడు.

  1. . ఊరువను నాతనికి బుత్రుడు, ఆతని భార్య సునీథ, ఆతని కుమారుడు వేనుడు;
  2. కర్ణుడు;
  3. యువరాజు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అంగరాజు&oldid=883324" నుండి వెలికితీశారు