బలి
స్వరూపం
బలి
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- బలి నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- బలులు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పూజార్ధమైన కానుక
- ఒక అసుర రాజు
- (జ్యోతిషం.... విభాగము... వాస్తుశాస్త్రము)నైవేద్యమివ్వడాన్నిబలి అంటారు.
- నైవేద్యము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- కప్పము
- చామరదండము
- బలము కలవాడు
- సంబంధిత పదాలు
- బలిచక్రవర్తి
- బలిదానము(నవల)
- నరబలి
- జంతుబలి
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- రైస్తవ ప్రార్థన మందిరాలలో పూజా పీఠం/ బలి పీఠం/ పూజా సామగ్రిని ఉంచే ఒక బల్ల