Jump to content

vicitim

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, a living being, sacrificed బలి, బలియివ్వబడబొయ్యే జంతువు.

  • he way laid his vicitim and murdered him వాడు తాను బలిపెట్ట వలెననుకొన్న మనిషివచ్చేదోవలో పొంచి యుండి వాణ్ని చంపినాడు.
  • a hapless wretch దిక్కుమాలినపక్షి, దౌర్భాగ్యుడు.
  • being a vicitim to passion మోహముపాలబడ్డవాడై, మోహపరవశుడై.
  • the vicitim of tyranny క్రౌర్యమునకు పాలైనవాడు.
  • he is a vicitim to injustice అన్యాయమును పొందినాడు.
  • he made us the vicitims of his fury మమ్మున తన అగ్రమునకు బలి చేసినాడు.
  • the child is a vicitim of parental neglect తల్లిదండ్రుల వుపేక్షకు యీ బిడ్డ బలి అయినది, అనగా యీ బిడ్డకు యీగతి వచ్చినది.
  • the house fell a vicitim to the devouring elemanet ఆ యిల్లు నిప్పుకు బలియైపోయినది, ఆ యిల్లు పరశురామ ప్రీతి అయిపోయినది, అనగా కాలిపోయినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vicitim&oldid=881122" నుండి వెలికితీశారు