ఆర్కి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.ఇ.పుం. (అర్కపుత్రుఁడు)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- యముఁడు.
"సీ. తనయొద్దనున్న వాతాపితాపసునిచే నిను నార్కి వరముగాఁ గొనిన నెట్లు, కాంక్షించి యడిగినఁ గామధేనువు నిన్నుఁ ద్యాగంబుగా నీదె యంబుపతికి." నై. ౪,ఆ. ౮౫. 2. సుగ్రీవుఁడు; 3. కర్ణుఁడు. "తే. అమరపతిసూను నిర్జించి తార్కి గూడి, దైత్యమర్దన రామావతారవేళ, నామనఃక్లేశ ముడుగనె యార్కి నణఁచి, తమరపరిసూనుఁ గూడి కృష్ణావతార." నై. ౮,ఆ. ౧౩౪.