Jump to content

అఱవ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకము/దే. వి.
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

సన్యాసి అని అర్థము/ సాధువుకాని ఆవు, ఒఱ్ఱియ./లొంగనియావు.

  1. విణ. =దుష్టుడు
నానార్థాలు
పర్యాయపదములు
[సన్యాసి] నగారుడు, అఱవ, అవధూత, ఉత్సంగుడు, ఉదాసి, ఏకదండి, ఏకాంగి, కప్పడి, కర్మంది, కాలగోచిదారి, కావితాలుపు, గోణముదారి, గోసాయి, గోస్వామి, చీవరి, జటి, జోగి, తపసి, తబిసి, తాపసి, తాపసుడు, తీర్థకరుడు, త్రిదండి, దండి, నిరాసక్తుడు, నిర్ముక్తుడు, నీవరుడు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"సీ. అఱవలనైనను నలవున వెరవున ముట్టియంటఁగఁ బట్టి కట్టివిడువఁ బిదుక." భార. విరా. ౧,

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అఱవ&oldid=901385" నుండి వెలికితీశారు