Jump to content

తపసి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

వైకృతము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

తపస్సు చెయు సర్వసంగపరిత్యాగి= తపస్వి,ఋషి

  • సన్యాసి అని మరొక అర్థమున్నది.
నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయపదములు
[సన్యాసి] నగారుడు, అఱవ, అవధూత, ఉత్సంగుడు, ఉదాసి, ఏకదండి, ఏకాంగి, కప్పడి, కర్మంది, కాలగోచిదారి, కావితాలుపు, గోణముదారి, గోసాయి, గోస్వామి, చీవరి, జటి, జోగి, తపసి, తబిసి, తాపసి, తాపసుడు, తీర్థకరుడు, త్రిదండి, దండి, నిరాసక్తుడు, నిర్ముక్తుడు, నీవరుడు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=తపసి&oldid=873017" నుండి వెలికితీశారు