గార
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- గోడ లోనగువాని నిర్మాణంలో సున్నము,ఇసుక ను కలిపిచేసిన పదార్థము.గోడలోని ఇటుకల/రాళ్లమధ్య వాటిని పట్తివుంచుటకు,మరియు గోడకు పూత గాను వాడెదరు.
- ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక గ్రామము మరియు మండల కేంద్రము.
- గోడలోనగువాని పూఁతకై యిసుకఁజేర్చి దంచిన సున్నము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఇసుకఁజేర్చి దంచిన సున్నమును గార అని అందురు. దానిని గోడలు కట్టుటకు, గోడల పూఁతకై వాడుదురు