అలవడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అలవాటు పడు అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
అభ్యాసపడు, మచ్చికపడు, మరుగు, వచ్చు, వాడుకపడు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"వ. అందుమీరెవ్వరెవ్వ రెక్కడెక్కడనెయ్యై రూపంబులంజరియింపం గోరిననయ్యైరూపంబు లలవడియెడు." భార. భీష్మ. ౭, ఆ
- తగు; ="క. తలఁపఁగఁబువ్వులకతనం, దలకెక్కెన్ నారయను విధంబునహరివా, రలమగుట నిట్టి పేర్మికి, నలవడితిమి ధన్యతములమైతిమి ధరణిన్." హరి. ఉ. ౮, ఆ.