అలవు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము/దే.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బలము-శక్తి, యుక్తి-నేర్పు, రీతి-విధము, వెరవు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- 1. అభ్యాసము, మరలమరలఁజేయుట= "తే. మావటీఁ డల్లడల్లన మదగజంబు, నిచ్చతోఁగూడ నోజకుఁ దెచ్చునట్లు, యోగ విద్యాపరుండును నొయ్యనొయ్య, నలవుతోఁ గూడఁ బవనంబు నాఁగవలయు." మార్క. ౩,ఆ. ౩౧౮;
- 2. బలము = "చ. ...పోటరులైన భర్తలే, పురుగలరంటి వారియలవుం జలముం దగఁ గంటి నింక నె,వ్వరు గలరు" భార.విరా. ౨,ఆ. ౨౫౭.
"క. బలభద్రుని భరియింపఁగ,నలవుచెడి ప్రలంబదైత్యుఁ డయ్యెడ ధరణీ, తలమునకు వచ్చె" వి.పు. ౭,ఆ. ౨౦౯;= 3. శ్రమము, మార్గాయాసము. "క. తురగమును నీరు జలజా, కరమునఁ ద్రావించి తా వికచపుష్పఫలో, త్కరభరవినమ్రచూతాం, తరమరకతవేది నలపునం బవళింపన్." జై.౮,ఆ. ౭౧;
- 4. అలుఁగు, ఖడ్గము.= "సీ. పెడులు గంటుల దూఱు భిండివాలంబులు, గ్రమముననిడు నౌషధములుగాఁగ, నలవులెన్ని గొనిన నప్పటి కప్పటి కలవుబలముఁ జలము నగ్గలింప, నుభయ బలములందు సుభటోత్తములు వోరిరి." కు.సం. ౧౧,ఆ. ౧౨౩.
; "క. విఱిగిన యలవుల తునియలు, మెఱచుచు దివి కెగయఁదొడఁగె." కు.సం. ౧౧,ఆ. ౧౬౯.