Jump to content

అలికిడి

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

జాడ, అయిపు,చప్పుడు/ధ్వని/భార/సవ్వడి/శబ్దం

నానార్థాలు
సంబంధిత పదాలు

ధ్వని,సవ్వడి, శబ్దం

వ్యతిరేక పదాలు

ప్రశాంతి

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ఓరం రోజులయినా ఊర్ల అలికిడేటి నేదండి. [రాచకొండ విశ్వనాధశాస్త్రి: సొమ్ములుపోనాయండి]
  • వారి మాటల అలికిడి వల్ల మేలుకొన్నాడు I was awakened by the sound of their talking.
అమరశిల్పి జక్కన (1964) సినిమా కోసం సి. నారాయణ రెడ్డి రచించిన లలితగీతం. కదలలేవు మెదలలేవు........పదవి విప్పి పలుకలేవు || 2 ||..........ఉలి అలికిడి విన్నంతనె.........జలజలమని పొంగిపొరలు ||| ఈ నల్లని రాలలో |||
  • నిన్న పంతులుగారి అమ్మాటి ఏదో అలికిడి చేసింది
  • ఏమిటి, మీ ఇంట్లో నిన్న అలికిడి?

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=అలికిడి&oldid=901789" నుండి వెలికితీశారు