ధ్వని
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- ధ్వని నామవాచకం/ విశేష్యనము
- వ్యుత్పత్తి
- బహువచనం
2.సం. వి. ఇ. పుం. 1. శబ్దము; 2. వ్యంగ్యప్రధాన శబ్దము.
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]వినికిడి శక్తి ద్వారా మెదడు కి చేరేది శబ్దం. శ్రద్దగా ఆలకించ వలసింది సవ్వడి. ఇంపుగా వినిపించేదిరవళి. హోరెత్తించేది ధ్వని. కర్ణకఠోరంగా విసుగెత్తించేది మోత. అన్నీ శబ్దాలే రూపాలే వేరు. శబ్దము/చప్పుడు/అలికిడి/ రొద
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు,వనరులు
[<small>మార్చు</small>]బయటిలింకులు
[<small>మార్చు</small>]