అలిగిన
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కోపగించిన అని అర్థము. ఉదా: ఆ పిల్లవాదు తల్లిమీద అలిగాడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక పద్యంలో పద ప్రయోగము.... అలుగుటయే యెరుంగని ఆజాత శతృడే అలిగిన నాడు...... ....... సాగరమ్ములు ఏకమై......
- ఒక పాటలో పద ప్రయోగము: అలిగిన వేళ నే చూడాలి...గోకుల కృష్ణుడు ...... గుండమ్మ కథ సినిమాలోని పాట.
- ఒక పాటలో పద ప్రయోగము: అలిగితివా సఖీ ప్రియా.... కలత మానవా..........