Jump to content

అవలోకనము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • విశేషణం./సం.వి.అ.న.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
తనలొ తను ఆలోచించుకోవడము
  • జరిగిన సంగతిని కనిపెట్టుట
నానార్థాలు

1. చూచుట. 2. కన్ను. 3. చూపు. 4. పరిశీలనము. 5. విచారణ-అనుసంధానము.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • తిరుమల తిరుపతి దేవస్థానములు వారు మహర్షుల చరిత్రలు, అనేకములైన ఇతిహాస పురాణాలను చక్కగా అవలోకనము చేసి సర్వజనావబోధకమైన సరళ సుందర శైలిలో రచించిరి.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అవలోకనము&oldid=951248" నుండి వెలికితీశారు