అశోకవనికాన్యాయం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రావణుడు సీతాదేవిని అపహరించుకొనిపోయి అశోకవనంలో ఉంచినాడు. అతడు సీతను అశోకవనంలోనే ఉంచడానికి ప్రత్యేకమైన కారణమేమీ లేదు. ఒక పనికి అనేక మార్గాలు ఉన్నప్పుడు వాటిలో ఏదో ఒక మార్గాన్ని ఆశ్రయించవచ్చు. ఆశ్రయించిన మార్గానికి ప్రత్యేకమైన కారణమేమీ లేదని భావం. [అశోకవనంలోకి వెళితే చక్కని నీడా, సువాసనా లభ్యం కావడం వల్ల మరోచోటికి వెళ్లాలనే కోరిక కలుగనట్లు.]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు