రావణుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- రావణుడు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- లంకాధిపతి. రామాయణంలో ప్రతినాయకుడు. విశ్వవసుని పుత్రుడు. దశకంఠుడు. మండోదరి ఈయన భార్య. ఇంద్రజిత్తు, మేఘనాదుడు ఇతని కొడుకులు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు