Jump to content

అష్టకష్టములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

ఎనిమిది విధములైన కష్టములు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. ఋణము,
యాచన,
ముసలితనము
వ్యభిచారము.
దొంగతనము,
దారిద్యము,
రోగము.
ఎంగిలిగి బ్రతుకుట
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]