అష్టవిధ నాయికలు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అష్టవిధ నాయికలు అనగా, భరత ముని రచించిన నాట్య శాస్త్రములో పేర్కొనిన ఎనిమిది రకాల నాయికలను కలిపి ప్రయోగించే పదం. ఈ ఎనిమిది రకాల నాయికలు ఎనిమిది వివిధములైన మానసిక అవస్థలను తెలియజేస్తుంది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- స్వాధీన పతిక
- స్వాధీన భర్తృక
- వాసకసజ్జిక
- విరహోత్కంఠిత
- విప్రలబ్ద
- ఖండిత
- కలహాంతరిత
- ప్రోషిత భర్తృక
- ప్రోషిత పతిక
- అభిసారిక
- అభిసారిణి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అష్టవిధ నాయికలు భారతీయ చిత్రకళ, సాహిత్యం, శిల్పకళ మరియు శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో తెలియ పరచ బడ్డాయి.