అష్ట మహారసాలు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
ఎనిమిది మహారసాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. పాదరసము. 2. ఇంగిలీకము. 3. అభ్రకము. 4. కాంతలోహము. 5. విమలం. 6. మాక్షికం. 7. వైక్రాంతం. 8. శంఖం
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు