అసంయుతహస్తములు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అరాళము, అర్ధచంద్రము, అర్ధపతాకము, అర్ధసూచీముఖము, అలపల్లవము, ఊర్ణనాభము, కటకాముఖము, కపిత్థము, కపిలము, కర్తరీముఖము, ఖంజము, ఖండచతురము, గజతుండము, చంద్రకళ, చదురము, తామ్రచూడము, త్రిపతాకము, త్రిశూలము, పతాకము, పద్మకోశము, బాణము, భ్రమరము, మణి, మయూరము, ముకుళము, ముష్టి, మృగశీర్షము, యష్టికము, రాజమండలము, లాంగూలము, వంశాళము, విరళము, శిఖరము, శుకతుండము, సందంశము, సర్పచతురము, సర్పశీర్షము, సాంగకము, సాల పద్మము, సింహముఖము, సూచి, స్వర్ణరంజకము, స్వస్తికము, హంసపక్షము, హంసాస్యము. (45)(28 విధములని, 45 విధములని ద్వివిధము).
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు