శిఖరము
స్వరూపం
శిఖరము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
శిఖరములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కొండ యొక్క కొన భాగము./ఉన్నతి/కొప్పరము కొన/అంచు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- చెట్టు కొన
- మంచపుకోడు కొన
- సంబంధిత పదాలు
- శిఖరాగ్రము, ఉన్నత శిఖరము, గోపురశిఖరము.
- వ్యతిరేక పదాలు
- లోయ
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మేరుపర్వత శిఖరమునకు క్రిందనుండు ఒక లోకము
- సంచరించుటకు అశక్యమైన పర్వతశిఖరము యొక్క క్రిందిచోటు