అస్థిపంజర వ్యవస్థ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అస్థిపంజర వ్యవస్థ (ఆంగ్లం Skeletal system) శరీర నిర్మాణ శాస్త్రములోని విభాగము. ఇది దేహానికి ఆధారాన్నిచ్చే ధ్రుఢనిర్మాణము. ఇవి దేహానికి వెలుపల ఉంటే వాటిని 'బాహ్య అస్థిపంజరం' (exoskeleton) అనీ, లోపల ఉంటే 'అంతర అస్థిపంజరం' (endoskeleton) అనీ అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అక్షాస్థి పంజరం
- కపాలము (22)
- మధ్యచెవి ఎముకలు (6)
- హనువు
- జత్రుక లేదా జత్రువు
- పక్కటెముకలు (24)
- ఉరోస్థి (1)
- వెన్నెముక (26)
- త్రికము
- అనుబంధాస్థి పంజరం
- బహిర్జంఘిక
- అరత్ని
- రత్ని
- శ్రోణి
- తుంటి ఎముక
- జానుఫలకము
- అంతర్జంఘిక
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]శరీర మధ్యభాగంలోని అంతర అస్థిపంజరాన్ని 'అక్షాస్థి పంజరం' (axial skeleton) అని, వీటికి అనుబంధంగా అతికించబడి ఉన్నదాన్ని 'అనుబంధాస్థి పంజరం' (appendicular skeleton) అని అంటారు.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]