చెవి
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- చెవి నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
చెవి అంటే ఇది ఒక శరీరభాగము. ఇది ఒక జ్ఞానేంద్రియము. శరీరములోని వినికిడి సాధనము. పంచేంద్రియాలలో ఒకటి.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వెలుపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవి
- చెవిపోగు
- చెవినొప్పి,
- విను, విన్నంతనే, వినను, వినుకో, విన్నావా, విన్నాను, విన్నారు, విన్నది, , వినిపించు, వినిపించ లేదు,
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- మనం చెవులతో వింటాము.
చెవిలోని జోరీగ గంట శాల గానానికి వారు చెవి కోసు కుంటారు వారు చెవులు కొరుక్కుంటున్నారు వారు రహస్యంగా మాట్లాడు కుంటున్నారని అర్థం.