అహికుండలన్యాయం
స్వరూపం
- అహికుండలన్యాయము యొక్క ప్రత్యామ్నాయ రూపం.
అహి శబ్దం అన్ని రూపాల్లో ఉన్న సర్పాన్ని తెలుపుతుంది. కుండల శబ్దం చుట్టుగా చుట్టుకోవడమనే రూపవికారభేదాన్ని తెలుపుతుంది. ఒక వస్తువే వికృతి పొందడంవల్ల వేరుగా వ్యవహరింపబడుతుంది.