అహినిర్ణయినీన్యాయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పాము కుబుసముతో ఉన్నంత కాలం ఆ పొర తన దేహమే అని భావిస్తుంది. దానిని విడిచిపెట్టగానే అది తనది అనే జ్ఞానం దానికి పోతుంది. [అట్లే జ్ఞానం పొందినవాడు దేహంమీద భ్రాంతిని వదలిపెడతాడు.]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939