ఆక్షేపము
Jump to navigation
Jump to search
ఆక్షేపము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఆక్షేపాలు.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఆక్షేపాలంకారము. తాను చెప్పినదానినే విచారణవలన నిశ్చయించుట/ ఉదా. "చంద్రునిజూపు మవును. ప్రియాముఖము న్నదిగదా."
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- ఖండన /అడ్డము : చూ, సంరోధము.1;3. ఏవగింపు : 4. ఈడుపు : 5. తిట్టు :
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు