ఆచార్యకము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము/సం.వి
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గురువు, గురుస్థానము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

ఆఅచారత్వము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "సీ. ధర్మార్థకామసాధన కుపకరణంబు గృహనీతివిద్యకు గృహము విమల, చారిత్రశిక్షకాచార్యకం బన్వయస్థితికి మూలంబు సద్గతికి నూఁత, గౌరవంబున కేకకారణంబు." భార. ఆది. ౪,ఆ. ౮౫.
  2. ఉపాధ్యాయత్వము, ఒజ్జదనము. -"క. ధైర్యధను డితఁడు ద్రోణా, చార్యుల కెనవచ్చు దివ్యశరవిదుఁడు గృపా, చార్యుఁడు మత్పితృసఖు డా,చార్యాక మొనరించె మాకు శైశవముతఱిన్." భార. విరా. ౫,ఆ. ౭.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]