ఆడపడుచు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- ఆడపడుచు నామవాచకం
- స్త్రీలింగము.
- వ్యుత్పత్తి
- బహువచనం
- ఆడపడుచులు.
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- భర్త యొక్క అక్కచెల్లెళ్ళను ఆడపడచు అనడం అలవాటు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- ఆడపడచు కట్నము.
- ఆడపడచు మర్యాదలు.
- వ్యతిరేక పదాలు