ఆడ
స్వరూపం
విభిన్న అర్ధాలు కలిగిన పదాలు
[<small>మార్చు</small>]ఆడ (విశేషణం)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఆడ జాతికి సంబంధించినది.
- అక్కడ అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ♀
- సంబంధిత పదాలు
- ఆడగుంపు
- ఆడకూతురు
- ఆడతనము
- ఆడది
- ఆడవారు, ఆడవాండ్లు or ఆడవాండ్రు
- ఆడపడుచు
- ఆడపాప లేదా ఆడబిడ్డ
- ఆడమనిషి
- ఆడంగి లేదా ఆణంగి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: ఆడ నీవు ఈడ నేను..... చూచుకుంటూ కూచుంటె ............. ఎన్నాళ్లు తాళగలను చందమామ...... ఎన్నాళ్లు దాచగలను చంద మామా....
అనువాదాలు
[<small>మార్చు</small>]ఆడ (నామవాచకం)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఆడ నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ♀
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు