అక్కడ
ఉచ్చారణ[<small>మార్చు</small>]
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- దేశ్యము
- ఆ + కడ అనే రెండు పదాలు త్రిక సంధి గా ఏర్పడిన పదబంధము.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఆ+కడ=ఆచోటు
అద్దరి, అవతల, అవల, అవుల, అవ్వల, ఆడ, ఆతల, ఆవల, ఔల.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- అన్ని విషయాలు అక్కడ తెలుస్తాయి.