ఆనందసీమ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఆనందసీమనామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఆనందాల సీమ అనగా సంతోషాలకు నెలవైన ప్రాంతం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆ చందమామలో ఆనందసీమలో; వెన్నెల స్నానాలు చేయుదమా - దాశరథి రచించిన సినిమా పాట.