ఆనాలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ఆనవాలు యొక్క రూపాంతరము.
  2. ఆనవాలు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"మ. కలమాన్నంబు ఘృతంబుఁ బాయసము శాకవ్రాతముల్‌ పిండివం, టలుఁబాల్‌ తేనియ జున్ను వెన్నయిడి యానాలుక్కెరల్‌ చక్కెరల్‌ ఫలముల్‌ పానకముల్‌ రసాయనము లంబళ్లూరుఁబిండ్లూరుఁగా, యలు బజ్జుల్‌ దధిపిండఖండములు నందావిర్భవించెన్‌ వెసన్‌." రాజశేఖర చరిత్రము.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఆనాలు&oldid=910011" నుండి వెలికితీశారు